I have this blog to sharing anything with people.

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

20, అక్టోబర్ 2021, బుధవారం

టమాటో తో మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి ఇలా…Face beauty tips at home in telugu

టమాటో తో మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి ఇలా…

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

మాటోలో మన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచే లక్షణాలు చాలా ఉన్నాయి. టమోటోలో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ చర్మాన్ని చాలా ఆరోగ్యంగా మరియు తేమగా ఉండేటట్లు చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. అలాగే టమోటోలో విటమిన్ ఈ తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి ముఖంపై పింపుల్స్ రాకుండా చాలావరకు ఉపయోగపడుతుంది ఒకవేళ పింపుల్స్ వచ్చి మానిపోయిన తర్వాత పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ ను తొలగించడానికి కూడా విటమిన్ సి ఉపయోగపడుతుంది. 
అంతే కాకుండా టమోటో లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి.

వీటి కారణంగా మనం టమాటో తో చేసిన ప్యాక్ ను ముఖానికి అప్లై చేసినప్పుడు ఫలితం చాలా తొందరగా వస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

ఇప్పుడు మనం టమాటో తో  క్లీనింగ్, స్క్రబ్బింగ్ మరియు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

ముందుగా మనం వీటికి కావలసిన పదార్ధాలు తెలుసుకుందాం:
  1.  శనగపిండి
  2.  శాండల్ పౌడర్
  3. టమాటో గుజ్జు(puree)
  4. పెరుగు
  5. పసుపు
  6. నిమ్మరసం
  7. బియ్యం పిండి
  8. పచ్చి పాలు
ఈ పదార్థాలన్నింటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి.

ముందుగా ఫేస్ క్లీనింగ్ ప్యాక్:

  1. ఒక స్పూన్ టమోటో గుజ్జు
  2. ఒక స్పూన్ పెరుగు
  3. ఒక స్పూన్ నిమ్మరసం
  4. చిటికెడు పసుపు

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

వీటన్నిటినీ కలిపి మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.
ఇది పూర్తిగా ఆరిన తర్వాత అంటే పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత కాటన్ తో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మన ముఖంపై ఉన్న డస్ట్ మొత్తం తొలగిపోతుంది.  

తరువాత స్క్రబ్బింగ్:

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Face glow with tomato

దీనికోసం
  1. ఒక స్పూన్ టమాటో గుజ్జు
  2. ఒక స్పూన్ బియ్యంపిండి
  3. ఒక స్పూన్ పచ్చిపాలు
  4. చిటికెడు పసుపు
ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకొని ఐదు నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ తో శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం పిండికి బదులుగా చక్కెర కానీ లేదా రవ్వ కానీ వాడొచ్చు.
స్క్రబ్బింగ్ వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా అవుతుంది. 

చివరగా ప్యాక్:

Beauty Tips In Telugu for Face glow, Milk beauty Tips in telugu, Beauty tips for face at home, Face Beauty tips in telugu, బ్యూటీ టిప్స్ తెలుగు, Beauty tips in telugu pdf, Beauty tips for face glow home made, Face pack tips In telugu.
Photo by Arina Krasnikova from Pexels

ప్యాక్ కోసం
  1. ఒక స్పూన్ టమాటో గుజ్జు
  2. ఒక స్పూన్ శనగపిండి
ప్యాక్ కి శెనగపిండి చాలా ముఖ్యం
     3. ఒక స్పూన్ పెరుగు
 ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మిల్క్ వాడొచ్చు
     4. ఒక స్పూన్ గంధం పొడి

ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది బాగా ఎండిన తర్వాత అంటే 20 లేదా 25 నిమిషాల తర్వాత కాటన్ తో ప్యాక్ ని తొలగించి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతకు ముందు మీ ముఖానికి తరువాత ముఖానికి తేడా మీకే తెలుస్తుంది.

ఇది ముఖానికి మాత్రమే కాకుండా చేతులకు కూడా చేసుకోవచ్చు.
ఇంకా ఇది ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు దీనిలో మనం ఉపయోగించే పదార్థాలన్నీ సాధారణంగా మన ఇంట్లో ఉండేవే కాబట్టి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

గమనిక: మాకు లభించిన మేరకు కొంత సమాచారాన్ని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాం. అందానికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా దగ్గర్లోని నిపుణులను సంప్రదించడం మంచిది.
Share:

12, అక్టోబర్ 2021, మంగళవారం

నలభై ఏళ్లు పైబడిన వారు సులభంగా బరువు తగ్గాలటే ఇలా చేయండి.

నలభై ఏండ్లు దాటిన వారు బరువు తగ్గాలంటే చాలా కష్టమైన పని. అయితే మన నిపుణులు చెప్పిన విధానాలు అనుసరించడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గడం సాధ్యమే అని అంటున్నారు. ఖచ్చితమైన జీవన విధానం, చేసే పనుల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. నలభై సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా బరువు తగ్గడానికి ఈ చిట్కాలు బాగా పని చేస్తాయి. ఇక అవేంటో చూద్దాం.

కూరగాయలు మరియు సలాడ్స్:

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

మీరు తినేటప్పుడు సగం ప్లేట్ నిండా కూరగాయలు మరియు సలాడ్స్ వేసుకుని తినండి. అలాగే మాంసం మరియు ధాన్యాలు కూడా చాలా ముఖ్యం. 

పండ్లు, కూరగాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తనడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. దీనివల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అలాగే ఆహారం అతిగా తీసుకోవద్దు.

భోజనం చేయడం మానేయద్దు:

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
Photo by Cats Coming from Pexels.  weight loss

మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా మధ్యలో ఆహారం తీసుకోవడం మానేయకుండా ఉండడం చాలా ముఖ్యం. రోజూ క్రమం తప్పకుండా గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవడం వల్ల క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి. ఇంకా స్నాక్స్ లాంటివి తినడానికి ఉండే టెంప్టేషన్ కూడా పోతుంది.

భోజనం మానేయడం వల్ల మీరు పోషక పదార్థాలని కోల్పోతూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యంగా మీరు ఉండలేరు. కాబట్టి మీరు ఏ ఆహారం ని కూడా మధ్యలో దాటవేయడం చేయొద్దు. 

అల్పాహారం తప్పనిసరి:

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

అన్నిటి కంటే ముఖ్యమైనది అల్పాహారం(Breakfast). చాలా మంది అల్పాహారాన్ని మానేస్తారు. ఇది నిజంగా చెడు అలవాటు. అలా ఎప్పుడూ చేయకూడదు. ప్రతి రోజూ అల్పాహారం(breakfast) తినడం కూడా చాలా అవసరం అని చెప్తున్నారు నిపుణులు. ఉదయాన్నే ఫ్రూట్స్ తో పాటు ఓట్ మీల్ లేదా బ్రెడ్ వంటివి తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఉదయాన్నే ఆకలి వేయదు. ఇది ఇలా ఉంటే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లాంటివి చేయొద్దు. ఇవి కూడా చాలా ముఖ్యం. కాబట్టి వీటిని కూడా మర్చిపోకుండా అనుసరించండి.

వీలైనంత ఎక్కువ నీరు తాగండి:

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. బరువు తగ్గడానికి నీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా మంచిది.

నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు మలినాలు బయటికి విసర్జించబడతాయి. సమయానుసారం నీళ్లు తాగడం వల్ల ఆకలి కూడా ఉండదు. ప్రతి రోజు కనీసం రెండు లేదా మూడు లీటర్లు నీళ్లు తాగడం మరవద్దు. అన్నం తినే ముందు నీళ్లు తాగినట్లయితే కడుపు నిండుగా ఉండి మీకు తక్కువ ఆకలి కలిగేలా చేస్తుంది.

వ్యాయామం చేయండి, హుషారుగా గా ఉండండి:

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. అధిక కొవ్వును తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు బరువు కూడా తగ్గవచ్చు. హార్ట్ రేట్‌ని కూడా ఇది పెంచుతుంది. అదే విధంగా కొవ్వుని కరిగిస్తుంది.

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

రోజూ కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయండి. ఒకవేళ ఏవైనా గాయాలు లేదా ఇతర ఇబ్బందులు ఉంటే యోగా లేదా వాకింగ్ లాంటివి చేయండి. ఇలా వీటిని అనుసరించయినా మీరు బరువు తగ్గొచ్చు.

Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight, Intermittent fasting for weight loss, 7-day diet plan for weight loss, Best way to lose weight from stomach, How to lose weight fast with exercise, How to lose weight fast, Best diet for fast weight loss, How to lose weight naturally, What to eat to lose weight.
weight loss

ఇవి 40 ఏళ్ళు పైబడిన వారు బరువు తగ్గడం కోసం ఆరోగ్య నిపుణులు అందించిన చిట్కాలు.
 క్రమం తప్పకుండా మీరు ఈ చిట్కాలను ను అమలు చేయండి. ఇలా చేయడం వల్ల 40 ఏళ్లు దాటిన వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గగలుగుతారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు. 

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలను అందించాం. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.

Share:

Recent Posts