I have this blog to sharing anything with people.

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

27, మే 2018, ఆదివారం

These foods do not store in Fridge. ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్ధాలు

                కొన్ని ఆహార పదార్ధాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఏది మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయడం ఈరోజుల్లో సాధారణమైపోయింది. ఫ్రిడ్జ్ లో పెడితే పాడుకావనే ఉద్దేశ్యం తో ఏదిపడితే దాన్ని పెట్టకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

                టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టడంవల్ల వాటిలో ఉండే కాల్షియం కోల్పోవడమే కాకుండా రుచి కూడా తగ్గిపోతుంది. అలాగే ఉల్లిపాయలు అరటిపండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. తేనెను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలాగే పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. బ్రెడ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా పెడితే అవి ఎండిపోవడం వాళ్ళ అవి తింటే వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు.


Share:

Recent Posts