I have this blog to sharing anything with people.

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

1, మార్చి 2021, సోమవారం

కళ్ళు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి. Do this to keep the eyes bright and healthy.

What are the parts of eye, What are some of the most common problems affecting the eyes, What are the signs of eye problems, Does eye size increase with age, Is Red Eye serious, How do you cure a red eye, Does a red eye heal on its own, What causes bloodshot eye, Should I worry about a bloodshot eye, Can bloodshot eyes be a sign of high blood pressure
keep the eyes bright and healthy

ర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే మన శరీరంలోని అవయవాలన్నిట్లో కళ్ళు(eyes) ముఖ్యమైనవి. మన కళ్ళను చూసి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది చెప్పవచ్చు. అందుకే కళ్లను ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం బయటికి వెళ్లినప్పుడు కాలుష్యం వల్ల కళ్లల్లో దుమ్ము, ధూళి  కణాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. దీనివల్ల మెల్లమెల్లగా కంటి రంగులో మార్పు వస్తుంది. రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం లేదా నిద్ర సరిగా పోకపోవడం వల్ల కళ్ళలో ఎరుపుదనం వస్తుంది. అయితే మనం వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే దాని ప్రభావం మన కంటి చూపుపై పడే అవకాశం ఉంది. ఇలా దుమ్ము, ధూళి కణాలు కళ్లల్లో పేరుకుపోవడం వల్ల కంటి చూపు తగ్గడమే కాకుండా ఇంకా కళ్ళకు సంబంధించిన చాలా సమస్యలు కలుగవచ్చు. అందుకే తరచూ కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం మన కళ్ళను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చేసుకోగలిగే కొన్ని అత్యుత్తమమైన ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం. మీరు గనుక ఈ చిట్కాలను క్రమం తప్పకుండా సరి అయిన పద్ధతిలో అనుసరిస్తే మీ కళ్ళలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి మొత్తం బయటకు వెళ్లిపోయి కళ్ళు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1)పాలు:

What are the parts of eye, What are some of the most common problems affecting the eyes, What are the signs of eye problems, Does eye size increase with age, Is Red Eye serious, How do you cure a red eye, Does a red eye heal on its own, What causes bloodshot eye, Should I worry about a bloodshot eye, Can bloodshot eyes be a sign of high blood pressure
keep the eyes bright and healthy.

కళ్ళను శుభ్రం చేయడానికి పాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కళ్ళలోని టిష్యూలను రిలాక్స్ చేసే గుణాలు పాలలో అధికంగా ఉంటాయి. పాలను ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లబరచాలి. ఆ తర్వాత దూదిని పాలలో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కళ్ళలో ఉన్న దుమ్ము, ధూళి వంటి మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. దీని వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడే వాపు కూడా తగ్గిపోతుంది. కళ్ళను క్లీన్ చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగించినట్లయితే చాలా తొందరగా ఫలితం వస్తుంది.

2)రోజ్ వాటర్: 

What are the parts of eye, What are some of the most common problems affecting the eyes, What are the signs of eye problems, Does eye size increase with age, Is Red Eye serious, How do you cure a red eye, Does a red eye heal on its own, What causes bloodshot eye, Should I worry about a bloodshot eye, Can bloodshot eyes be a sign of high blood pressure
Photo by Charlotte May from Pexels. keep the eyes bright and healthy

కళ్ళనుఆరోగ్యంగా ఉంచడంలో రోజు వాటర్ బాగా సహాయపడుతుంది. రోజ్ వాటర్ లో సహజంగా కళ్ళను ఆరోగ్యంగా ఉంచగలిగే పోషక విలువలు ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు కళ్ళలో రెండు లేదా మూడు చుక్కల రోజ్ వాటర్ వేసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల కళ్ళలో పేరుకుపోయిన మలినాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలాగే కళ్ళ చుట్టూ రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల కళ్ళు చల్లబడి రిలాక్స్ అవుతాయి.

3)కీరదోస: 

What are the parts of eye, What are some of the most common problems affecting the eyes, What are the signs of eye problems, Does eye size increase with age, Is Red Eye serious, How do you cure a red eye, Does a red eye heal on its own, What causes bloodshot eye, Should I worry about a bloodshot eye, Can bloodshot eyes be a sign of high blood pressure
keep the eyes bright and healthy

కీరదోస లో సహజంగానే చల్లబరిచే లక్షణాలు అధికంగా ఉంటాయి. కీరదోస లో అధికంగా ఉండే నీరు తొందరగా చల్లబరుస్తుంది. కీరదోస ను గుండ్రని ముక్కలుగా కోసి కళ్లపై ఉంచుకోవాలి. పది పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. దీనివల్ల కళ్ళలో ఉండే వేడి మొత్తం బయటకు వచ్చేస్తుంది. కీరదోస ముక్కలు కళ్ళలో ఉండే వేడిని లాగడం వల్ల కళ్ళ రంగు కూడా మారి సాధారణ రంగు కి వచ్చేస్తాయి. ఇంకా కీరదోసకాయ కళ్ళు తెల్లగా మారడానికి బాగా ఉపకరిస్తుంది. కళ్లపై కీరదోస ముక్కలను పెట్టుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. కీరదోస ముక్కలను మాత్రమే కాకుండా రసాన్ని కూడా కళ్లపై అప్లై చేసుకోవచ్చు కళ్ళపై కీరదోస రసాన్ని అప్లై చేసుకోవడం వల్ల కళ్ళు కాంతివంతంగా మారడంతో పాటు చూపు మందగించడం వంటి సమస్య నుండి కూడా దూరం కావచ్చు.

4)కీరదోస మసాజ్: 

keep the eyes bright and healthy

కీర దోస రసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి ఫ్రిజ్లో పెట్టండి. ఐస్ గా మారిన తర్వాత ఆ ఐస్ క్యూబ్ తో కళ్ళ చుట్టూ ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ వేడికి కళ్ళల్లో వచ్చే ఎరుపుదనం తగ్గిపోయి కళ్ళు తెలుపు రంగు లోకి వస్తాయి. అంతే కాకుండా ఈ ఐస్ క్యూబ్ మసాజ్ వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. సాధారణంగా ఒక మనిషి ఆరు నుండి ఏడు గంటలు నిద్రపోవాలి. కళ్ళల్లో ఎరుపు మరియు మంట వల్ల సరిగా నిద్ర పట్టదు. ఈ చిట్కా పాటించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. దానితో పాటు  కళ్ళను కూడా కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

5)చల్లని నీళ్ళు: 

What are the parts of eye, What are some of the most common problems affecting the eyes, What are the signs of eye problems, Does eye size increase with age, Is Red Eye serious, How do you cure a red eye, Does a red eye heal on its own, What causes bloodshot eye, Should I worry about a bloodshot eye, Can bloodshot eyes be a sign of high blood pressure
keep the eyes bright and healthy

ఒక్కోసారి ఉదయం నిద్ర లేచినప్పుడు కండ్లు ఉబ్బినట్టు ఉంటాయి. తగినంత నిద్ర లేకపోవడం లేదా అతిగా నిద్రపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అలా ఉన్నప్పుడు చల్లని నీటితో ముఖాన్ని కళ్లను కడగాలి. చల్లని నీటిని త్రాగాలి. చల్లని నీటితో కడగడం వల్ల ముఖం కూడా ఫ్రెష్ గా, కాంతివంతంగా అవుతుంది. తరచుగా ఇలా చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి.

అయితే మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు కూడా కళ్ళు కాంతిహీనంగా, నిర్జీవంగా మారుతాయి. అలా అనిపించినప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలను అందించాం. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.

(ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి.)

ఇంకా చదవండి:

చుండ్రుతో బాధపడుతున్నారా ? ఇలా తగ్గించుకోండి.

ఉసిరి తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

Share:

Recent Posts