I have this blog to sharing anything with people.

19, ఫిబ్రవరి 2018, సోమవారం

తేలు కుట్టినప్పుడు విషాన్ని తీసివేయడం ఎలా ?

              తేలు కుడితే భరించలేనంత మంట పుడుతుంది. ఇంకా చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అయితే ఆయుర్వేదంలో తేలుకాటుకు మంచి మందు అందుబాటులో ఉంది. ఈ మందుతో నిమిషాల్లో విషంపోయి మనిషి మామూలు స్థితికి వస్తాడు.
              తేలు కాటువేసిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి కొంచెం ఉప్పును గుడ్డలో మూటగట్టి కొద్దిసేపు నీటిలో ఉంచి ఆ నీటి బొట్లను రెండు కండ్లలో వేస్తే విషం దగి పోతుంది.
              ములతుత్తం స్పటికను మెత్తగా నూరి, కవ్వొత్తిని కరిగించి ఈ రెండిటినీ కలిపి ఈ మశ్రమాన్ని కణికలాగా చేయాలి. ఆ కణికను తేలు కుట్టిన ప్రదేషంలో ఉంచితే విషం దిగి పోతుంది. ఎర్ర ఉల్లిపాయను సగం కోసి తేలు కుట్టిన చోట రుద్దితే విషం పోతుంది. ఉత్తరేణి ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే బాధ తగ్గుతుంది.






Share:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Recent Posts